భీమడోలు: సుపరిపాలన-స్వర్ణాంధ్రప్రదేశ్ పాదయాత్ర

65చూసినవారు
భీమడోలు: సుపరిపాలన-స్వర్ణాంధ్రప్రదేశ్ పాదయాత్ర
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి నాయకులు గురువారం  భారీ ర్యాలీ నిర్వహించారు. భీమడోలు సంతపేట వద్దనుంచి గాంధీ బొమ్మ సెంటరు మీదుగా పంచాయితీ కార్యాలయం వరకు సుపరిపాలన- స్వర్ణాంధ్రప్రదేశ్ కొరకు జరిగిన ర్యాలీలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

సంబంధిత పోస్ట్