భీమడోలు: కల్లాలోని ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి

78చూసినవారు
ఫెంగల్ తుఫాన్ వలన వర్షం పడి అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని, కల్లాల్లోని ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కట్టా భాస్కరరావు, కె. శ్రీనివాస్ కోరారు. శనివారం భీమడోలు, పొలసానిపల్లి గ్రామాలలో పర్యటించి కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని పరిశీలించారు. తుఫాన్ వలన అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలను రైతులను, కౌలు రైతులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్