భీమడోలు క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆప్కాబ్ చైర్మన్ గా నియమితులైన గన్ని వీరాంజనేయులు ను ఉంగుటూరు మండల యూ టీ ఎఫ్ ఉపాధ్యాయులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో యూ టీ ఎఫ్ జిల్లా కార్యదర్శి సి హెచ్ శ్రీధర్, మండల అధ్యక్షుడు రాంబాబు, ప్రధాన కార్యదర్శి జోగినాయుడు, గౌరవ అధ్యక్షుడు సీతాల సత్యన్నారాయణ, జిల్లాకార్యవర్గ సభ్యులు పుప్పాల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.