భీమడోలు: తప్పకుండా చర్యలు తీసుకుంటాం

85చూసినవారు
ఏలూరు రేంజ్ డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఆదివారం భీమడోలు మండలం పోలసాని పల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన వ్యక్తులను చట్ట ప్రకారం శిక్షిస్తామని డీఎస్పీ గ్రామస్థులకు హామీ ఇచ్చారు. అనుమానితులైన వ్యక్తులను విచారిస్తున్నామని, ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్