సంక్రాంతి పండుగ సందర్భంగా భీమడోలు మండలం పొలసానిపల్లి సర్పంచ్ రహీమబేగం హసేన, పంచాయతీ కార్యదర్శి జయ రామకృష్ణ పారిశుద్ధ్య కార్మికులకు, నీటి సరఫరా సిబ్బందికి మరియు కార్యాలయ సిబ్బందికి నూతన వస్త్రాలు, నిత్యావసర వస్తువులు బహుమతిగా అందచేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గ్రామ అభివృద్ధికి మీరు చేస్తున్న సేవలు వెలకట్టలేనివి అని అన్నారు.