ఉంగుటూరులో బీజెపీ సంబరాలు

60చూసినవారు
ఉంగుటూరులో బీజెపీ సంబరాలు
ఢిల్లీలో బీజేపీ విజయం సాధించడంతో శనివారం ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కేక్ కట్ చేసి ప్రజలకు పంపిణీ చేశారు. బీజెపీ నాయకులు శరణాల మాలతీరాణి, రామచంద్రరావు, అడపా శోభారాణి, నగరపాటి సత్యనారాయణ, తదితరులు సంబరాల్లో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్