నిడమర్రు తాహశీల్దార్ గా బొడ్డేపల్లి దుర్గాప్రసాద్

65చూసినవారు
నిడమర్రు తాహశీల్దార్ గా బొడ్డేపల్లి దుర్గాప్రసాద్
నిడమర్రు తాహశీల్దార్ గా బొడ్డేపల్లి దుర్గాప్రసాద్ ను నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రసాద్ ఇదే కార్యాలయంలో డిప్యూటీ తాహశీల్దార్ గా పనిచేస్తున్నారు. ఇక్కడ తాహశీల్దార్ గా పనిచేసిన నాగరాజు కొయ్యలగూడెంకి బదిలీపై వెళ్లారు. తాహశీల్దార్ దుర్గాప్రసాద్ బుధవారం ఎమ్మెల్యే ధర్మరాజును మర్యాదపూర్వ కలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్