బువ్వనపల్లి: మహాత్మ జ్యోతిరావు పూలేకు ఘన నివాళులు

66చూసినవారు
బువ్వనపల్లి: మహాత్మ జ్యోతిరావు పూలేకు ఘన నివాళులు
బువ్వనపల్లిలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నియోజకవర్గ కార్యాలయం నందు సామాజిక తత్వవేత్త, సామాజిక దార్మికులు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా శుక్రవారం పూలే చిత్ర పటానికి పూల మాలలు వేసి ఉంగుటూరు మాజీ శాసనసభ్యులు  పుప్పాల వాసుబాబు ఘనంగా నివాళులు అర్పించారు. వారితో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్