పెన్సన్ పంపిణీలో పాల్గొన్న కూటమి నాయకులు

56చూసినవారు
పెన్సన్ పంపిణీలో పాల్గొన్న కూటమి నాయకులు
ఉంగుటూరు మండలం నారాయణపురంలో మంగళవారం సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేశారు. వారితో పాటు జనసేన, తెలుగుదేశం నాయకులు పంపిణీలో పాల్గొన్నారు. నారాయణపురం జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుడు గోపాల్ రాజు, ఉపాధ్యక్షులు సాయి, నాగరాజు, కార్యదర్శులు అనిల్ కుమార్, సప్పా బుచ్చి రాజు, ప్రవీణ్, ప్రసాద్, టీడీపీ నాయకుడు శ్రీనివాసరావు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్