ఈనెల 14న చలో పిఠాపురం తరలి రండి

83చూసినవారు
ఉంగుటూరు నియోజకవర్గ జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ధర్మరాజు బుధవారం ఒక విజ్ఞప్తి చేశారు. ఈ నెల 14న పిఠాపురంలో చిత్రాడ వేదికగా జరగబోయే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకు ఉంగుటూరు నియోజకవర్గంలో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయవల్సిందిగా కోరారు. అలాగే జనసేన సభలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్