ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారాలు

81చూసినవారు
ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారాలు
ఉంగుటూరు మండలం నారాయణపురం వివేకానంద జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల నందు విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను విశ్రాంత ఆర్మీ ఉద్యోగులు మంగళవారం సత్కరించారు. ప్రధానోపాధ్యాయుడు షేక్ నాగూర్ మీరా, ఉపాధ్యాయులు గొల్లపల్లి రామారావు, పి కే డి వి ప్రసాద్ లు ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు పొందిన సందర్భంగా నారాయణపురం గ్రామంలోని రిటైర్డ్ ఆర్మీ బృందం వారిని సత్కరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్