ఉపాధ్యాయులకు DEO సూచన

52చూసినవారు
ఉపాధ్యాయులకు DEO సూచన
ప్రభుత్వ ఉపాధ్యాయులు మరింత నైపుణ్యత సాధించి విద్యార్థులకు మెరుగైన విద్యను బోధించాలని డీఈవో
అబ్రహం సూచించారు. భీమడోలు హైస్కూల్లో గత 9 రోజులుగా జరుగుతున్న 'టీచ్ టూల్' శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ఆయన పర్యవేక్షించి
మాట్లాడారు. ఇటువంటి శిక్షణ కార్యక్రమాల ద్వారా ఉపాధ్యాయులు మరింత వృత్తి నైపుణ్యత సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్