ఎమ్మెల్యే ధర్మరాజును కలుసుకున్న జిల్లా టిడిపి నేత గని

66చూసినవారు
ఎమ్మెల్యే ధర్మరాజును కలుసుకున్న జిల్లా టిడిపి నేత గని
ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఏలూరు జిల్లా టిడిపి అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజును, టిడిపి నేత గన్నిలను నారాయణపురం సర్పంచి అలకనంద శ్రీనివాస్ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్