బాదంపూడిలో "మన మిత్ర" యాప్‌పై ఇంటింటికీ అవగాహన

81చూసినవారు
బాదంపూడిలో "మన మిత్ర" యాప్‌పై ఇంటింటికీ అవగాహన
ఉంగుటూరు మండలం బాదంపూడి గ్రామంలో బుధవారం సచివాలయ సిబ్బంది "మన మిత్ర" ఎంప్లాయ్ యాప్ పై ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించారు. సిటిజెన్ పాంప్లెట్ ఫోటో అప్లోడ్, 9552300009 వాట్సాప్ నెంబర్ సేవ్ చేయడం, 161 ప్రభుత్వ సేవలపై ప్రజలకు వివరించారు.

సంబంధిత పోస్ట్