ఎమ్మెల్యే ధర్మరాజు కలుసుకున్న డ్వామా పీడీ రాము

55చూసినవారు
ఎమ్మెల్యే ధర్మరాజు కలుసుకున్న డ్వామా పీడీ రాము
ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజును క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులు శనివారం మర్యాద పూర్వకముగా కలుసుకున్నారు. డ్వామా పిడి ఏ రాము, క్లస్టర్ ఏపీడి సుధాకర్, ఉంగుటూరు ఏపీఓ మల్లేశ్వరరావు, టి ఏ ప్రసన్న రాజు ఎమ్మెల్యేను కలుసుకున్నారు. జాతీయ ఉపాధి హామీ పనులపై ఎమ్మెల్యే ధర్మరాజు అధికారులతో సమీక్షించారు.

సంబంధిత పోస్ట్