రేపు విద్యుత్ సరఫరా కట్

63చూసినవారు
రేపు విద్యుత్ సరఫరా కట్
ఉంగుటూరు మండలం నల్లమాడు 33/11 కెవి సబ్ స్టేషన్ పరిధిలో రామచంద్రాపురం, గోపాలపురం, పందిడిరెడ్డిగూడెం గ్రామాలలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి
మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేసినట్లు గొల్లగూడెం ఏఈ వేణు తెలిపారు. చెట్లు కొమ్మలను తొలగించడం కొరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని వినియోగదారులు సహకరించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్