భీమడోలులో రైతు మృతి

75చూసినవారు
భీమడోలులో రైతు మృతి
భీమడోలు మండలం పాతూరు గ్రామానికి చెందిన వగ్వాల దేవగిరి బుధవారం పొలంలో పురుగు మందు పిచికారి చేసి ఇంటికి వచ్చాడు. కడుపులో వికారంగా ఉందని కుటుంబ సభ్యులకు తెలిపాడు. వాంతులు కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తీసుకు వెళ్తుండగా. మార్గమధ్యలో మృతి చెందాడని కుటుంబ సభ్యులు చెప్పారు.

సంబంధిత పోస్ట్