భీమడోలులో అగ్నిమాపక వారోత్సవాలు

54చూసినవారు
భీమడోలులో అగ్నిమాపక వారోత్సవాలు
భీమడోలు అగ్నిమాపక కేంద్రం అధికారి నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అగ్నిమాపక వారోత్సవాలు మంగళవారంతో రెండవ రోజుకు చేరుకున్నాయి. భీమడోలు జంక్షన్లో ప్రజలకు అగ్ని ప్రమాదాలు, నివారణ, సిబ్బంది అందించే సేవలు ఇతర అంశాలను వివరించేందుకు డెమో ప్రదర్శన నిర్వహించారు. ఎత్తైన ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వినియోగించే త్రిబుల్ పర్పస్ విన్యాసం, గోదాముల్లోని అగ్నిప్రమాదాల్లో రివాల్వింగ్ విన్యాసాలను చేపట్టారు.

సంబంధిత పోస్ట్