గణపవరం: ఇంటింటికి తెలుగుదేశం పార్టీ

5చూసినవారు
గణపవరం: ఇంటింటికి తెలుగుదేశం పార్టీ
గణపవరం మండలంలో వీరేశ్వరపురం, వాకపల్లి గ్రామాలలో ఆదివారం సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని కూటమి నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం ఏడాది పాలన గురించి ప్రజలకు వివరించారు.

సంబంధిత పోస్ట్