జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని గణపవరం జనసేన మండల అధ్యక్షుడు తోట శీను బుధవారం అన్నారు. జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయులు సమావేశంలో తోట శ్రీను మాట్లాడుతూ.. ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో ప్రతి జన సైనికుడు ఈ సభను విజయవంతం చేయాలని జనసైనికుల కోసం ఎమ్మెల్యే ధర్మరాజు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.