గణపవరం: గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు

19చూసినవారు
గణపవరం: గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు
ఏలూరు జిల్లా గణపవరంలోని స్థానిక శ్రీచింతలపాటి వరప్రసాద మూర్తి రాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ బోధనకు అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రధానాచార్యురాలు పి. నిర్మలాకుమారి తెలిపారు. ఈ మేరకు శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. పీజీలో 55 శాతం మార్కులు, బోధనా అనుభవమున్న వారికి ప్రాధాన్యమిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్