గణపవరం: ఈ నెల 10 నాటికి ఈకేవైసీ పూర్తి కావాలి

70చూసినవారు
గణపవరం: ఈ నెల 10 నాటికి ఈకేవైసీ పూర్తి కావాలి
గణపవరం మండలం పిప్పర రైతు సేవా కేంద్రంలో మంగళవారం ఈ-పంట రికార్డులను జిల్లా వ్యవసాయధికారి వెంకటేశ్వరరావు పరీశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో మొత్తం 11700 ఎకరాలలో వరిసాగు జరుగుతుందని చెప్పారు. వీటిలో 11287 ఎకరాల పంటకి ఈ-కేవైసీ నమోదు జరిగినట్లు అలాగే మండలంలో ఉన్న 6425 మంది రైతులు ఉండగా 2184 మంది రైతులుకు ఈ- కేవైసీ పూర్తి చేసినట్లు చెప్పారు. ఈనెల 10 నాటికి పూర్తి ఈ-కేవైసీ చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్