గణపవరం: రేపు డిగ్రీ కళాశాలలో ఓపెన్ డే కార్యక్రమం

85చూసినవారు
గణపవరం: రేపు డిగ్రీ కళాశాలలో ఓపెన్ డే కార్యక్రమం
గణపవరంలోని శ్రీ చింతలపాటి వరప్రసాద మూర్తి రాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రేపు ఉదయం 11 గంటలకు ఓపెన్ డే కార్యక్రమం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి. నిర్మల కుమారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు వారి పేరెంట్స్ హాజరు కావాలన్నారు. రకరకాల కోర్సులు, వసతులు, సౌకర్యాలు, అధ్యాపక బృందం, అన్నిటి గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్