జులై మూడో తేదీన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం

71చూసినవారు
జులై మూడో తేదీన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం
ఉంగుటూరు మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం జులై 3వ తేదీన ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి శనివారం తెలిపారు. సమావేశంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ముఖ్యఅతిథిగా పాల్గొంటారన్నారు. మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.

సంబంధిత పోస్ట్