ఉంగుటూరు మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా కారేటి జ్యోతి

57చూసినవారు
ఉంగుటూరు మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా కారేటి జ్యోతి
ఉంగుటూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్‌గా జనసేన నేత సూరత్తుల మణికంఠ రాఘవ శ్రీనివాస్ (అయ్పప్పు) భార్య కారేటి జ్యోతిని ప్రభుత్వం నియమించింది. బుధవారం ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. గౌరవ చైర్మన్‌గా ఎమ్మెల్యే ధర్మరాజు, వైస్ చైర్మన్‌గా కూనసాని నాగేశ్వరరావుతో పాటు మొత్తం 20 మందితో పాలకవర్గం ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్