పచ్చగడ్డి తొలగించే పరికరాన్ని అందించిన కోన శ్రీనివాసరావు

53చూసినవారు
పచ్చగడ్డి తొలగించే పరికరాన్ని అందించిన కోన శ్రీనివాసరావు
ఉంగుటూరు మండలంకైకరం జడ్పీ ఉన్నత  పాఠశాలలో పచ్చగడ్డి గడ్డి, కలుపు మొక్కలు తొలగించే యంత్ర పరికరాన్ని ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకుడు కోన శ్రీనివాసరావు మంగళవారం వితరణ చేశారు.పాఠశాల ఆవరణలో గడ్డి బాగా పెరిగిపోవటం తో పాములు తిరుగుతున్నాయని విద్యార్దులు ఆటలు ఆడటానికి ఇబ్బంది గా ఉండటంతో గడ్డిని తొలగించేందుకు దాత ముందుకు రావడం అభినందనీయమని ప్రధాన ఉపాద్యాయులు గుళ్ళ ప్రసాదరావు అన్నారు.

సంబంధిత పోస్ట్