నరసాపురం ఏరియా ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ దినోత్సవం

77చూసినవారు
నరసాపురం ఏరియా ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ దినోత్సవం
నరసాపురం ఏరియా ఆసుపత్రిలో గురువారం ల్యాబ్ టెక్నీషియన్ దినోత్సవం జరిగింది. ఈసందర్భంగా ఏరియా ఆసుపత్రిలో కేక్ కటింగ్ చేసి ల్యాబ్ టెక్నీషియన్ దినోత్సవం నిర్వహించారు. ఆసుపత్రి ల్యాబ్ ఇన్ ఛార్జి డాక్టర్ గరిమా మాట్లాడుతూ. వైద్య రంగంలో ల్యాబ్ టెక్నీషియన్స్ పాత్ర చాలా ముఖ్యమైనదనికొనియాడారు. ఈ కార్యక్రమంలో ల్యాబ్ ఇన్ ఛార్జ్, ల్యాబ్ టెక్నీషియను సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్