మొక్కలు నాటి సంరక్షించాలి ఎమ్మెల్యే ధర్మరాజు

68చూసినవారు
మొక్కలు నాటి సంరక్షించాలి ఎమ్మెల్యే ధర్మరాజు
ప్రతీఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలన ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అన్నారు. శుక్రవారం ఉంగుటూరు మండలం తల్లాపురం గ్రామంలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ నరసింహారావు, తాహసిల్దార్ సతీష్, మాజీ సర్పంచ్ రాజారావు, మండల టిడిపి అధ్యక్షులు విజయ్ కుమార్, జనసేన అధ్యక్షులు రాంబాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్