తిరుమల శ్రీవారి సన్నిధిలో దీక్ష చేపట్టిన ఎమ్మెల్యే

71చూసినవారు
తిరుమల శ్రీవారి సన్నిధిలో దీక్ష చేపట్టిన ఎమ్మెల్యే
ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు మంగళవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా ఓం నమో నారాయణాయ మంత్రాన్ని ఎమ్మెల్యే పఠించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. గత వైసీపీ ప్రభుత్వం శ్రీ వారి లడ్డు మహా ప్రసాదంలో జంతువుల కొవ్వుతో తయారుచేసిన నెయ్యిని వాడి తిరుమల ప్రతిష్టను హిందువులు మనోభావాలను దెబ్బతీసిందన్నారు.

సంబంధిత పోస్ట్