నేడు ఎమ్మెల్యే వాసు బాబు ఎన్నికల ప్రచారం

75చూసినవారు
నేడు ఎమ్మెల్యే వాసు బాబు ఎన్నికల ప్రచారం
ఉంగుటూరు మండలం వి ఏ పురం, కాకర్లమూడి గ్రామములో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసు బాబు ఎన్నికల ప్రచారం చేస్తారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ఒక ప్రకటనలో తెలిపారు. గడపగడపకు వెళ్లి ఎమ్మెల్యే, ఎంపీల అభ్యర్థులు రెండు ఓట్లు ఫ్యాను గుర్తుకు ఓటెయ్యాలని కోరటం జరుగుతుందన్నారు. కార్యక్రమానికి వైసిపి ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.

సంబంధిత పోస్ట్