ఉంగుటూరులో మాతృ దినోత్సవ వేడుకలు

74చూసినవారు
ఉంగుటూరులో మాతృ దినోత్సవ వేడుకలు
ఉంగుటూరు శివారు కొత్త ఉంగుటూరు గ్రామంలోని అంగనవాడి కేంద్రంలో శనివారం మాతృ దినోత్సవ వేడుకలు జరిగాయి. అంగనవాడి సూపర్వైజర్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ. తల్లి గొప్పతనం గురించి వివరించారు, పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించే తొలి గురువు మాతృమూర్తి ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఫ్రీ స్కూల్ పిల్లలు తల్లులకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. అంగనవాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్