మొయ్యేరు: మంచి ఆహారపు అలవాట్లతో ఆరోగ్యవంతమైన జీవనం

85చూసినవారు
మొయ్యేరు: మంచి ఆహారపు అలవాట్లతో ఆరోగ్యవంతమైన జీవనం
మంచి ఆహారపు అలవాట్లతో ఆరోగ్య వంతమైన జీవనం సాధ్యమవుతుందని, తద్వారా మెరుగైన జాతి పురోభివృద్ధి సాధ్యమవుతుందని పిప్పర సెక్టార్ సూపర్వైజర్ దుర్గా భవాని తెలిపారు. పౌష్టికాహార వారోత్సవాలలో భాగంగా మొయ్యేరు గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం గర్భిణీలకు బాలింతలకు పిల్లల తల్లులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడి టీచర్స్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్