ఏలూరు కాలువపై నారాయణపురంలో వంతెన స్లాబ్ అడుగుభాగం కొంతమేరకు కూలిపోయింది. ఈ కారణంగా బ్రిడ్జిపై వంతెన పై రాకపోకలను అధికారులు ఆదివారం నిలిపివేశారు. 1932లో నిర్మించిన ఈ బ్రిడ్జి శిలావస్థకు చేరింది. గత పుష్కర కాలం శిధిలావస్థకు చేరింది. ఈ క్రమంలో భారీ వాహనాలు రాకపోకలతో ఈ వంతెనపై రాత్రి బీటలు తీసాయి. ఆదివారం తెల్లవారుజామున కుంగుపోవటానికి సిద్ధంగా ఉండటంతో ఎస్సై సూర్య భగవాన్ ట్రాఫిక్ ను మళ్ళించారు