నారాయణపురం ఇంటర్ టాపర్లకు సత్కారం

72చూసినవారు
నారాయణపురం ఇంటర్ టాపర్లకు సత్కారం
నారాయణపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫలితాల్లో ర్యాంకర్లను మంగళవారం సత్కరించారు.
కళాశాల ఇన్ ఛార్జ్ ప్రిన్సిపల్ శ్రీనివాసు ఆధ్వర్యంలో అధ్యాపకులు విజేతలను వారి తల్లిదండ్రుల సమక్షంలో
సత్కరించారు. ఫస్ట్ ఇయర్ బైపీసీలో లక్ష్మీ శ్రావ్య, సీఈసీలో దంగి జ్యోతి, ఎంపీసీలో భానుచరణ్, సెకండ్
ఇయర్ బైపీసీలో హర్షిత, సీఈసీలో ప్రశాంతి, ఎంపీసీలో విజయరాజులు అత్యధిక మార్కులతో టాపర్లుగా నిలిచారు.

సంబంధిత పోస్ట్