నిడమర్రు: రుణాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

76చూసినవారు
నిడమర్రు: రుణాల కోసం దరఖాస్తుల ఆహ్వానం
నిడమర్రు మండలంలోని మైనార్టీ నిరుద్యోగ యువత రుణాలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీఓ విజయకుమారి తెలిపారు. ఈ మేరకు శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తం మండలంలోని 16 గ్రామాలకు గాను 4 యూనిట్లు మంజూరయ్యాయని అన్నారు. 18-50 సంవత్సరాల లోపు వయసుగల అభ్యర్థులు ఈ నెల 25 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీఓ తెలిపారు.

సంబంధిత పోస్ట్