నిడమర్రు: నేడు ఈ గ్రామాలకు పవర్ కట్

4చూసినవారు
నిడమర్రు: నేడు ఈ గ్రామాలకు పవర్ కట్
నిడమర్రు సెక్షన్ పరిధిలో కొత్త 33 కేవీ లైన్ వర్క్ నిమిత్తం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరాకు ఆటంకం కలుగుతుందని ఈఈ అంబేడ్కర్ తెలిపారు. నిడమర్రు, గునపర్రు, వి. కండ్రిక, పెదనిండ్ర కొలను, చిననిండ్రకొలను, తోకలపల్లి, బైనేపల్లి, డి. గోపవరం, అడవికొలను ఇందిరమ్మ కాలనీ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించవలసినదిగా కోరారు.

సంబంధిత పోస్ట్