నిడమర్రు : మండల వైసీపీ అధ్యక్షులుగా సత్య కుమార్

69చూసినవారు
నిడమర్రు : మండల వైసీపీ అధ్యక్షులుగా సత్య కుమార్
వైసీపీ నిడమర్రు మండలం అధ్యక్షుడుగా బువ్వనపల్లి గ్రామానికి చెందిన సంకు సత్యకుమార్ 3వ సారి తిరిగి ఎంపికయ్యారు. పార్టీ సంస్థాగత మార్పులలో భాగంగా ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే వాసుబాబు సూచనలతో నూతన కమిటీలు ఏర్పాటు చేశారు. ఉపాధ్యక్షురాలుగా ముదునూరి త్రివేణి, ఉపాధ్యక్షుడిగా పోసింశెట్టి మురళి, ప్రధాన కార్యదర్శులుగా వంజరపు నాగ సత్యనారాయణ, దనికొండ శ్రీనివాసరావు, రామకొండలరావు, పాపోలు సుబ్బారావు ఎన్నికయ్యారు.

సంబంధిత పోస్ట్