నిడమర్రు: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కూటమి లక్ష్యం

69చూసినవారు
నిడమర్రు: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కూటమి లక్ష్యం
నిడమర్రు మండలం క్రొవ్విడిలో ఉపాధి హామీ నిధులు 40 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న సి. సి రోడ్ల నిర్మాణ పనులను శుక్రవారం ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పరిశీలించారు. ఈ సందర్బంగా పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకొని, రోడ్డు పనిలో నాణ్యత ప్రమాణాలు పాటించి, నిర్ణీత గడువులోగ పనులు పూర్తి చేయాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్దే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్