నిడమర్రు: ప్రజల సమస్యలు సత్వర పరిష్కరించండి: తహశీల్దార్

68చూసినవారు
ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని నిడమర్రు తహశీల్దార్ బొడ్డేపల్లి దుర్గాప్రసాద్ వీఆర్వోలకు సూచించారు. బుధవారం తహశీల్దార్ గా బాధ్యత స్వీకరించిన అనంతరం వీఆర్వోలకు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా పరిష్కర వేదికలో వచ్చిన సమస్యలను జాప్యం లేకుండా వీఆర్వోలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్