రేషన్ సరుకులు లేవు బియ్యం తప్ప

58చూసినవారు
రేషన్ సరుకులు లేవు బియ్యం తప్ప
ఉంగుటూరు మండలం నారాయణపురం లో ఇంటింటా రేషన్ బియ్యం వాహనాన్ని బుధవారం ఉంగుటూరు మండల ఎంపీటీసీ చాంబర్ అధ్యక్షులు బండారు నాగరాజు పరిశీలించారు. కందిపప్పు, పంచదార ఇవ్వటం లేదని బియ్యం మాత్రమే ఇస్తున్నారని కూటమి అధికారంలో రాగానే కందిపప్పు, పంచదార ఇస్తామని చెప్పడం తప్ప ఆచరణలో లేదని నాగరాజు విమర్శించారు. టిడిపి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్