ఎమ్మెల్యేను కలిసిన ఏలూరు జిల్లా డ్వామా అధికారులు

50చూసినవారు
ఎమ్మెల్యేను కలిసిన ఏలూరు జిల్లా డ్వామా అధికారులు
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంఏలూరు జిల్లా అధికారులు ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజును శనివారం నారాయణపురం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంజిఎన్ఆర్ఇజిఎస్ స్కీమ్ గురించి అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. అభివృద్ధి పనుల్లో తమ శాఖ వివరాలను చర్చించారు. పిడి రాము, ఏపీడి సుధాకర్, ఏపీవో మల్లేశ్వరరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్