రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

56చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
జాతీయ రహదారి ఉంగుటూరు వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఇరగవరం నుంచి ద్వారకాతిరుమల నడిచి వెళ్తున్న భక్తులలో ఒక మహిళ భక్తురాలును టాటా ఏసీ వ్యాను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన మహిళను ఉంగుటూరు హైవే అంబులెన్స్ లో తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్