అధ్వానంగా మారిన రహదారితో ప్రజలు ఇబ్బందులు

82చూసినవారు
అధ్వానంగా మారిన రహదారితో ప్రజలు ఇబ్బందులు
ఉంగుటూరు నుంచి నాచుగుంట వైపు వెళ్లే కాలువ గట్టు రహదారి అధ్వానంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఇటీవల కురిసిన వర్షాలకు రహదారిపై గోతులు ఏర్పడి వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహన రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావున వెంటనే అధికారులు స్పందించి రహదారికి మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్