విద్యుత్ తో ప్రజలు ఇబ్బందులు

68చూసినవారు
విద్యుత్ తో ప్రజలు ఇబ్బందులు
ఉంగుటూరు మండలం అక్కుపల్లి గోకవరంలో నిత్యం గంటల కొద్ది విద్యుత్ అంతరాయముతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. చిన్న చినుకు పడితే కరెంట్ ఆగిపోవడం తగ్గిన తర్వాత కూడా కరెంట్ రావడానికి గంటల వ్యవధి పట్టడంతో గ్రామ ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నారు. విద్యుత్ సిబ్బందిని అడిగితే బ్రేక్ డౌన్ అని ఇక్కడ లైన్ మెన్ లేరని వేరే లైన్ మెన్ ఇంచార్జిగా చేస్తారని చెప్పారు. అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్