బాదంపూడి గ్రామ అభివృద్ధికి ప్రణాళికలు: పంచాయతీ కార్యదర్శి

56చూసినవారు
బాదంపూడి గ్రామ అభివృద్ధికి ప్రణాళికలు: పంచాయతీ కార్యదర్శి
ఉంగుటూరు మండలం బాదంపూడి గ్రామ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశామని గ్రామ పంచాయతీ కార్యదర్శి కేవీ గిరిధర్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను గ్రామంలో సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. గ్రామ పంచాయతీ నిధుల ద్వారా రూ.30 లక్షలతో సీసీ డ్రైనేజీలు నిర్మించామని, ఇంటి పన్నులు పూర్తిగా వసూలు చేశామని తెలిపారు.

సంబంధిత పోస్ట్