పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలి

83చూసినవారు
పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలి
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా గురువారం భీమడోలు గ్రామంలోని హైస్కూల్ రోడ్లో ఈడే గిరిబాబు ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్