నిడమర్రు: ఆప్కాబ్ ఛైర్మన్ తో పోలీసులు భేటీ

53చూసినవారు
నిడమర్రు: ఆప్కాబ్ ఛైర్మన్ తో పోలీసులు భేటీ
ఇటీవల ఆప్కాబ్ ఛైర్మన్‌గా నియమితులైన గన్ని వీరాంజనేయులును నిడమర్రు సర్కిల్ పోలీసులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సందర్భంగా భీమడోలులోని గన్ని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సీఐ సుభాశ్, గణపవరం, నిడమర్రు, చేబ్రోలు, ఎస్ఐలు మణికుమార్, వీరప్రసాద్, సూర్యభగవాన్ గన్నికి మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పోలీసులు ప్రజలకు అంకితభావంతో పనిచేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్