ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమము

80చూసినవారు
ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమము
గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో
బుధవారం ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమము జరిగింది. 76 మంది గర్భిణీ 'స్త్రీలను వైద్యాధికారులు పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు. వైద్యాధికారి డాక్టర్ సంతోష్, పద్మజ, వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ అంగన్వాడి కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్