ఉంగుటూరులో గోతుల మయంగా ఉన్న రోడ్డు

74చూసినవారు
ఉంగుటూరులో గోతుల మయంగా ఉన్న రోడ్డు
రావులపర్రు రహదారి ఉంగుటూరు గ్రామంలోని రోడ్డు గోతుల మయంగా ఉంది. ప్రకాశరావు పాలెం నుండి రావులపర్రు వరకు సుమారు 5 కోట్లు నిధులు మంజూరయ్యాయి. కాంట్రాక్టర్ దారుడు 4 కిలోమీటర్ల వరకు రోడ్డు వెయ్యలేదు. రోడ్డు పూర్తిస్థాయిలో వేస్తే నష్టం వస్తుందని కాంట్రాక్టర్ దారుడు చేతులెత్తేశారు. కనీసం ఈ రోడ్డుకు మరమ్మతు చెయ్యాలని గురువారం గ్రామస్తులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్