మూతపడ్డ ఉంగుటూరు రైల్వే స్టేషన్ పునరుద్ధరించండి

71చూసినవారు
ఉంగుటూరు మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ సంవత్సరాలుగా మూసి వేసారు. గేటు ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇక్కడినుంచి ప్రయాణించేవారు. స్టేషన్ పునరుద్ధరించి తిరిగి రైళ్లు నడిపించాలని గ్రామస్థులు గురువారం అధికారులను కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్